IPL 2021 : SRH టాప్ 4 టీమ్ | Orange Army పై Irfan Pathan రివ్యూ!! || Oneindia Telugu

2021-05-11 790

Irfan Pathan reveals 'SRH's biggest problem' in IPL 2021
#DavidWarner
#Warner
#Srh
#Sunrisershyderabad
#Ipl2021
#OrangeArmy
#Vijayshankar
#KaneWilliamson

తాజాగా స్టార్ స్పోర్ట్స్ షోలో.. సన్‌రైజర్స్ హైదరాబాద్ పెర్ఫామెన్స్‌ను విశ్లేషించిన పఠాన్.. వార్నర్ వైఫల్యమే జట్టు కొంపముంచిందన్నాడు. ‘సన్‌రైజర్స్ టీమ్ నాతో సహా అందర్ని ఆశ్చర్యపరిచింది. నా దృష్టిలో ఆ జట్టు టాప్-4. కానీ ఆ జట్టు అతిపెద్ద సమస్య వార్నర్ పేలవ బ్యాటింగ్, చెత్త కెప్టెన్సీ. అతను జట్టును నడిపించిన విధానం మరి దారుణం. ఇక అతని అతి జాగ్రత్త బ్యాటింగ్ జట్టుకు విజయాలను దూరం చేసింది. కేన్ విలియమ్సన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించడంతో సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ కూడా వార్నర్ పట్ల అసంతృప్తితో ఉందనే విషయం స్పష్టమైంది. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.'అని పఠాన్ చెప్పుకొచ్చాడు